క్రాక్ సినిమా విడుదలకు ముందు రోజు కోర్టు నుంచి స్టే రావడంతో రాత్రంతా నిద్ర పట్టలేదట . మూడు షో లు రద్దు చేయమని కోర్టు స్టే ఇచ్చింది. ఇక మూడు షో లు రద్దు కావడంతో గోపీచంద్ మలినేని చాలా బాధపడ్డాడు.