‘రెడ్’ సినిమాకి 15.7కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. 13 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 19.53 కోట్ల షేర్ ను వసూలు చేసి క్లీన్ హిట్ అనిపించుకుంది.