రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన గంగోత్రి సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన అతిథి అగర్వాల్,స్వయానా ఆర్తి అగర్వాల్ తోబుట్టువు. ఇక ఎన్నో మంచి ఛాన్స్ లతో బిజీగా ఉన్న అతిథి అగర్వాల్ సడన్ గా తన అక్క ఆర్తి అగర్వాల్ చనిపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురి అయి, అటు సినీ ఇండస్ట్రీకి ఇటు పెళ్లి చేసుకోకుండా ఒంటరి జీవితాన్ని సాగిస్తోంది.