సీత ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పనిచేసి, తన నటనతో,హుందాతనంతో, ఆహార్యంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసేది. తనకు ఎన్నో మంచి పాత్రలు ధరిస్తూ, మంచి స్థానంలో కూర్చోబెట్టిన తెలుగు సినీ ఇండస్ట్రీ అన్నా, తెలుగు ప్రేక్షకులన్నా ఎనలేని అభిమానం అంటూ ఆమె చెప్పుకొచ్చింది.