సినిమాలలో అవకాశాల కోసం వచ్చిన పూరి జగన్నాథ్, రఘు కుంచే అనుకోకుండా ఒకరికి ఒకరు పరిచయం అయ్యారు. ఆ తరువాత వీరి స్నేహం రూమ్మేట్స్ గా మార్చింది. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ తన తమ్ముడు హీరోగా వచ్చిన బంపర్ ఆఫర్ సినిమా ద్వారా రఘు కుంచె కు మ్యూజిక్ డైరెక్టర్ గా అవకాశం ఇచ్చాడు.