మహేష్ బాబు కెరీర్లో మొదటి బ్లాక్ బస్టర్  మూవీ మురారీ. సిల్వర్ జూబ్లీ కూడా .! ఓ ప్రయోగంతో బ్లాక్ బస్టర్ కొట్టడం ఒక్క మహేష్ బాబుకే చెల్లింది.