శోభన కు 50 సంవత్సరాలు వస్తున్నా పెళ్లి చేసుకోలేదు. ఈ విషయం గురించి ఒక ప్రశ్న అడగగా,గతంలో హీరోయిన్ గా ఉన్నప్పుడు ఒక మలయాళీ హీరో ని ప్రేమించాను. అయితే అతను నన్ను మోసం చేయడంతో జీవితంలో ప్రేమకు,పెళ్లి కి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు శోభన తెలిపారు. అయితే తను ఒంటరిగా జీవించడం లేదని,ఒక చిన్నారిని దత్తత తీసుకున్నారు.ఆమె ఆలనా, పాలనా చూసుకుంటూ ఆనందంగా ఉంటున్నారు శోభన.