జబర్దస్త్ ప్రోగ్రాం లో వెంకీ మంకీ టీం లో టైమింగ్ తో పంచులు పేలుస్తున్న హరిత నిజంగా అబ్బాయి. పేరు హరి. జబర్దస్త్ భాస్కర్ ద్వారా జబర్దస్త్ ప్రోగ్రాం లోకి అడుగుపెట్టి, వెంకీ మంకీ టీం నెంబర్ వన్ గా నిలిచాడు. అయితే హరి ఫ్యామిలీ కోసం,నటనపై ఇష్టంతోనే ఈ గెటప్ వేస్తున్నారని, దీన్ని మరోలా వాడుకోవాలని లేదని చెప్పుకొచ్చాడు.