తమిళ బిగ్ బాస్ ఐదో సీజన్ కోసం నిర్వాహకులు పలువురు కంటెస్టెంట్లను సంప్రదించారన్న లిస్టు ఒకటి బయటికి వచ్చింది. వారినే దాదాపు వారిని ఫిక్స్ చేసారని వార్తలు వినిపిస్తున్నాయి. గత నాలుగు సీజన్ లలో మంచి దూకుడును కనబరచిన తమిళ్ బిగ్ బాస్ ఇప్పుడు కూడా హాట్ చర్చగా మారింది.