కోలీవుడ్ లో  కార్తి సరసన ఒక సినిమా చేస్తోంది. "సుల్తాన్ " పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్న రష్మిక , ఒక వీడియో ను తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో అభిమానులతో పంచుకుంది. ఇందులో రష్మిక పొలం దున్నుతున్నట్లు, దుక్కి దున్నే యంత్రం తో రష్మిక బురదలోకి పొలం దున్ను తోంది.. అయితే ఈ చిత్రంలో రైతు పాత్రలో పోషిస్తూ, సరికొత్తగా ప్రేక్షకులను అలరించడానికి ఏప్రిల్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది..