తాజాగా సోషల్ మీడియాలో అనసూయ ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో అనసూయ తన అందాలతో అదరగొట్టింది. 'నీలి ఆస్మా' అనే పాపులర్ హిందీ పాటకు స్లోమోషన్లో నడుతూ వయ్యారాలు ఒలకబోసింది. ప్రస్తుతం ఆమె రవితేజ ఖిలాడి సినిమా కోసం ఇటలీ వెళ్లింది. అక్కడి ప్రకృతిని ఆస్వాదిస్తూ ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. అనసూయ వీడియో పోస్ట్ చేసిన క్షణాల్లోనే నెటిజన్లు లైకులు వర్షం కురిపిస్తున్నారు. ఏది ఏమైనా కూడా అను అందాల ముందు హీరోయిన్లు కూడా పనికి రారు అనే కామెంట్లు కూడా వస్తున్నాయి..