పవన్ డబ్బింగ్ త్వరలోనే పూర్తి కానుందట. శృతిహాసన్, నివేదా థామస్, అంజలి ఫీమేల్ లీడ్ రోల్స్ చేస్తున్నారు.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, బోనీ కపూర్ ఫిలిమ్స్ బ్యానర్లపై దిల్ రాజు, బోనీకపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.. బాలీవుడ్ లో మంచి టాక్ ను అందుకున్న ఈ సినిమా తెలుగులో ఎలాంటి టాక్ ను అందుకుంటుంది అనేది ఆసక్తిగా మారింది. పవన్ కళ్యాణ్ ఏం చేసినా కూడా ప్రభంజనం అవుతుందని ఆయన అభిమానులు అంటున్నారు. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అక్కడ భారీ హిట్ అయ్యింది. ఇక్కడ ఎలా ఉండనుంది అనేది ఆసక్తిగా మారింది. ఏది ఏమైనా కూడా పవన్ అన్నీ డబ్బింగ్ మూవీస్ పైన ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది..