నయన్ కు రింగ్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో విగ్నేష్ గుండెల మీద నయన్ చెయ్యి పెట్టుకొని ఉంది. ఆ చేతికి రింగ్ ఉంది. ఈ ఫోటో పై నెటిజన్లు రక రకాల కామెంట్లు పెడుతున్నారు. బాయ్ ఫ్రెండ్ తో ఎంగేజ్మెంట్ చేసుకుంది..అంటూ శుభాకాంక్షలు తెలిపారు. ఆ ఫోటో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. మరి పెళ్ళికైన చెబుతుందా లేక అది కూడా సీక్రెట్ గా కానిస్తుందా చూడాలి..