భారీ ప్రాజెక్ట్‌లో భాగమైన కృతి కూడా పాత్ర పరంగా ఎందులోనూ రాజీపడకుండా ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలనుకుంటోంది. పాన్ ఇండియా సినిమా అయినా తెలుగు మూలం కావడంతో ఏదో నామమాత్రంగా పాత్ర కోసం తెలుగులో సన్నద్దం కావాలి అని కాకుండా ఏకంగా తెలుగు నేర్చుకోవడానికి నిర్ణయించుకుందట. అందుకోసం ఓ తెలుగు ట్యూటర్‌ను కూడా నియమించుకుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ అమ్మడు ప్రయత్నం ఏ మాత్రం వర్కౌట్ అవుతుందో చూడాలి..