టీవీ యాంకర్ భానుశ్రీ గతంలో సినిమా అవకాశాల కోసం  వరంగల్ నుంచి హైదరాబాద్ వచ్చింది. అప్పట్లో తనకు సినీ ఇండస్ట్రీలో ఎవరు పరిచయం లేకపోవడంతో ఒక జ్యూస్ సెంటర్లో తలదాచుకుంది. అప్పట్లో ఫ్యామిలీ నుంచి కూడా ఎలాంటి సపోర్టు లేదు. ఆ సమయంలోనే శంకర్ రెడ్డి పరిచయం అయ్యాడు. ఇక వీరిద్దరి పై వస్తున్న రూమర్లు ఏవి నిజం కాదని, వీరిద్దరూ ఎప్పటికీ కలిసి ఉంటామని ఆమె చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తల్లిదండ్రి కంటే అతనే ఎక్కువ అని కూడా ఆమె చెప్పుకొచ్చింది.