సింగర్ నోయల్ భార్య ఎస్తర్ కూడా ఒకప్పుడు కొన్ని సినిమాలలో హీరోయిన్ గా నటించింది. అయితే ఆ తరువాత క్రమంగా సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడం తో మ్యూజికల్ పై దృష్టి పెట్టిందట. అందుకే ఆమె పలు సినిమాలకు మ్యూజిక్ ఆల్బం లో నటించింది. అంతే కాకుండా కొన్ని పాటలు కూడా పాడిందట. తాజాగా ఓ కన్నడ సినిమాతో ఆమె మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా పరిచయం కాబోతుందట.