త్వరలోనే నాగార్జున ఫ్యామిలీ కి సంబంధించిన 2 మల్టీ స్టారర్ మూవీలు మనం ముందుకు రాబోతున్నాయి.అందులో ఇద్దరు నాగ్ చాలా రోజులకు దొరికేసరికి అడిగేశారు. ఆయన ఒకటి కాదు ఏకంగా రెండు మల్టీస్టారర్ ఉంటాయి అని చెప్పి సర్ప్రైజ్ చేశాడు. అయితే అందులో కొద్దిగా నిరాశ పరిచాడు.అందుకు గల కారణం ముగ్గురు అక్కినేని హీరోలు కాకుండా ఇద్దరేసి ఒకేసారి కనిపించబోతున్నారు. అంటే ఫుల్ ఫ్యామిలీ మల్టీస్టారర్ కాదన్నమాట.