సమంతకు ఎక్కువ సంఖ్యలో ఆఫర్లు వస్తున్నప్పటికీ, ఈమె తనకు మంచి పేరు తెచ్చిపెట్టే సినిమాలను మాత్రమే ఎంపిక చేసుకోవాలని భావిస్తోందట. ఆ కారణం చేతనే సమంత సినిమాలను తగ్గించిందని సమాచారం. ఎక్కువ సంఖ్యలో సినిమాల్లో నటించకపోయినప్పటికీ యాడ్స్, బిజినెస్ ల ద్వారా సమంతకు బాగానే ఆదాయం చేకూరుతోందని తెలుస్తోంది..