ప్రముఖ భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా.. తమిళ హీరో విష్ణు విశాల్ ఇద్దరూ కలిసి ఒక ఇంటివారయ్యారు..ఇన్ని రోజులుగా సోషల్ మీడియాలో సందడి చేస్తూ వచ్చిన ఈ జంట గురువారం- 22 -2021 న పెళ్లి చేసుకొని ఒకటయ్యారు. అంతేకాకుండా పెళ్లి బట్టల్లో కుందనపు బొమ్మలా కనిపించింది.ఇక వీరి వివాహానికి తెలంగాణ క్రీడా శాఖ మంత్రి వీ.శ్రీనివాస్ గౌడ్ హాజరై , నూతన దంపతులను ఆశీర్వదించారు.