ప్రియమణి తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన పోయింది.ఇక ప్రస్తుతం విరాటపర్వం , నారప్ప లాంటి భారీ బడ్జెట్ సినిమాలలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈమె ఒక వైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే ,మరోవైపు బుల్లితెరలో కూడా బిజీగా ఉంటూ , రెండు చేతులా బాగా సంపాదిస్తోంది. గత రెండు మూడు రోజుల నుండి ఈమె గ్లామర్ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఇక ఇవి చూసిన నెటిజన్లు అందరూ అదరహో ప్రియమణి అని అంటున్నారు..