కరోనాను నియంత్రించేందుకు గవర్నమెంట్ తీసుకున్న చర్యలు సరిపోవడం లేదని అనిపించింది. అందువల్లే నేను ముందుకు వచ్చానని తెలిపింది. నిజంగా అవసరం ఉన్న వాళ్ళు మెసేజ్ చేయండి. వైద్య సదుపాయాలకు సంబంధించి అన్ని రకాల సహాయం చేయడానికి నేను రెడీగా ఉన్నా కానీ... దయచేసి ఎవరు "డబ్బులు అడగవద్దని తెలిపింది. ప్లీజ్ అర్థం చేసుకోండి. అలా చాలాసార్లు మోసపోయాను. డొనేషన్ అంటూ చీట్ చేశారు". కాబట్టి ఎవరికైనా ప్లాస్మా,ఆక్సిజన్, బెడ్స్ లాంటి అవసరాల గురించి మాత్రమే అడగండి. అని చెప్పింది రేణు దేశాయ్.