ఎన్టీఆర్ అమితాబ్ బచ్చన్ హిందీ లో నటించిన సినిమాలను తెలుగులో రీమేక్ చేశారు. అవేమిటంటే నా దేశం, సత్యం శివం, యుగంధర్, మగాడు, నిప్పులాంటిమనిషి చిత్రాలను తెలుగులో రీమేక్ చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు..