ది ఫ్యామిలీ మ్యాన్ 2,మద్రాస్ కేఫ్,మెర్సల్,సర్కార్,ఇనామ్,విశ్వరూపం వంటి చిత్రాలతో పాటు శ్రీలంక వెటరన్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ లో నటించడానికి విజయ్ సేతుపతి ముందుకొచ్చారు. దీంతో ఆ సమయంలో శ్రీలంకలో తమిళులపై అరాచకాలు జరుగుతున్న సమయంలో ఆ పాత్రను ఎలా చేస్తారు అంటూ మండిపడ్డారు. ఇక ఇలా పలు సినిమాలు వివాదాలకు దారి తీశాయి.