సోలో హీరోయిన్ గా నటించాలన్ కోరిక లేదట. కానీ తను నటించిన పాత్రలకు మంచి పేరు తెచ్చిపెట్టే పాత్రలు చేస్తానంటూ చెప్పుకొస్తోంది. అయితే నివేద థామస్ కు డైరెక్టర్ కావాలని కోరిక ఉందట. నిజానికి ఈమె చిన్నప్పటి నుండి సినిమాలలో నటిస్తోంది. దాంతో ఈమెకు 24 క్రాప్ట్స్ పై అవగాహన ఉంది. హీరోయిన్ గా కొన్నాళ్ళు చేసిన తర్వాత డైరెక్టర్ వైపు కూడా అడుగులు వేయబోతున్నాను అని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.