ఇటీవల డాక్టర్ బాబు భార్య మంజుల కూడా మే 6 న "ask me anything " అనే ఛాలెంజ్ లో పాల్గొన్నారు. అయితే మంజుల అక్కడ ఏది అడిగినా చెప్తాను అన్న మాటలకి , అక్కడ ఒక నెటిజన్ తన మొబైల్ నెంబర్ అడిగారు.. ఇక ఆమె అందుకు తగ్గట్టుగా ఒకటి నుంచి పది వరకు అంకెలు తిప్పి రాస్తే నా నంబర్ వస్తుంది అని.. 987654321 నెంబర్ పంపింది. ఇక ఇప్పుడు ఈ నెంబరు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది.