దర్శక ధీరుడు దాసరి నారాయణరావు, చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన లంకేశ్వరుడు మూవీలో రామ్ చరణ్ ఒక పాత్రలో నటించాడు. కానీ అందులో ఆ సన్నివేశాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల ఎడిటింగ్ లో తీసేయడం జరిగింది. ఆ సీన్ కాస్త కట్ చేయకుండా ఉండుంటే, రామ్ చరణ్ మొదట నటించిన సినిమా ఇదే అయ్యేదేమో.