శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ చిత్రంలో నిఖిల్ కి జోడీగా అపర్ణ పాత్రలో నటించింది గాయత్రి రావు. ఈమె గబ్బర్ సింగ్, ఆది, ఆరెంజ్ సినిమాలలో నటించింది. ఇక సినిమా అవకాశాలు రాకపోవడంతో పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది.