బద్రీనాథ్ సినిమాలో అల్లు అర్జున్ పిలక కట్టుకున్నట్టు, ఇటీవల విజయ్ దేవరకొండ కూడా పిలక కట్టుకొని మీడియా కంట పడ్డాడు.