తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలకు రైటర్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలాగే అమృతం సీరియల్ లో కూడా నటించి, మంచి పేరు తెచ్చుకున్న "హర్షవర్ధన్" తో ఒక సినిమా చేయడానికి తయారయ్యారు సుధీర్ బాబు.