బాలీవుడ్ అగ్ర కథానాయిక ప్రియాంక చోప్రా ఈ మధ్య పెళ్లయ్యాక ఎక్కువగా సోషల్ మీడియాలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ గురించి ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ అభిమానుల్ని అలరిస్తున్నారు.