అన్నపూర్ణ స్టూడియోలో రోజా, మీనా వేరు వేరు సినిమాలో నటిస్తున్నప్పుడు, వీరిద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోని షేర్ చేసింది. రోజా తనకు మంచి మిత్రురాలు కూడా తెలిపింది.