హీరో సిద్దార్థ్ తమిళ ఇండస్ట్రీకి చెందిన నటుడు తెలుగులో బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు.. అయితే ప్రస్తుతం తెలుగులో ఆఫర్లు లేక తమిళ్ ఇండస్ట్రీ వైపే మొగ్గు చూపుతున్నాడు.