సినీ ఇండస్ట్రీలో హీరోగా రాజేంద్రప్రసాద్ నటిస్తున్న సమయంలో ఆయనతో నటించడానికి ఏ ఒక్కరు ముందుకు రాలేదు. అలాంటి సమయంలో రజనీ మొదటిసారిగా రాజేంద్రప్రసాద్ తో కలిసి నటించడానికి వచ్చింది. అందుకే అంత అభిమానం