కానీ ప్రభుదేవా ఎట్టకేలకు రామ్ లత్ తో విడాకులు తీసుకోవడం కోసం.. 10 లక్షల రూపాయలు నగదు, అన్నా నగర్ లో ప్రాపర్టీ తో పాటు ఖరీదైన కార్లను కూడా తన భార్య లతకు ఇచ్చేటట్టు ఒప్పందం కుదుర్చుకొని ఆ తర్వాత విడాకులు ఇచ్చాడు.