1990 వ సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు అందుకున్న రెండవ హాస్య నటుడిగా గుర్తింపు పొందారు. 2001వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే అత్యున్నత పురస్కారం అయిన రఘుపతి వెంకయ్య అవార్డు కూడా ఆయనకు లభించింది..