చింతలపూడి శ్రీనివాసరావు, నాగసుశీల కలిసి నిర్మిస్తున్న సినిమా అడ్డా. సుశాంత్ కథానాయకుడు. సాయి రెడ్డి దర్శకత్వం చేస్తారు. ఈ సినిమాను ఈ నెల 28న ప్రారంభిస్తారు. అతిరథ మహారథుల మధ్య లాంఛనంగా సినిమా మొదలు కానుంది. సుశాంత్ గత చిత్రాల్లాగానే పక్కా మాస్ మసాలా సినిమా ఇది.  

మరింత సమాచారం తెలుసుకోండి: