తమిళ, తెలుగు భాష ల్లో తన అందాలతో సందడి చేసిన తమన్నా ఇప్పడు బాలీవుడ్ లో తన సత్తా చూపించడానికి రెడీ అవుతుంది. ప్రస్తుతం అజయ్ దేవగన్ తో కలసి తమన్నా హిమత్ వాలా అనే హిందీ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా బాలీవుడ్ లో తనకు మంచి పేరు తీసుకుని వస్తోందని తమన్నా చాలా ధీమగా ఉంది. కాగా, ఆగస్టు 22న హిమత్ వాలా చిత్ర పూజా కార్యక్రమం వేడుక జరుగుతుంది. ఈ వేడుకను యూట్యూబ్ లో లైవ్ గా ప్రసారం చేయాలని తమన్నా నిర్ణయించుకుంది.   యూట్యూబ్ లో బాలీవుడ్ సినిమా వేడుకను ఇలా ప్రత్యక్ష ప్రసారం చేస్తుండటం ఇదే ప్రథమం. 

మరింత సమాచారం తెలుసుకోండి: