హీరోయిన్ అనుష్క తన అందంతోనే కాదు, నటనతోనూ ప్రేక్షకుల హృదయాలను ఎప్పుడో గెలుచుకుంది. కాగా, ప్రస్తుతం సెల్వారాఘవన్ దర్శకత్వంలో అనుష్క ఒక తమిళ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా తెలుగులో బృందావనంలో నందకుమారుడు పేరుతో విడుదల అవుతుంది.
కాగా, ఈ సినిమా షూటింగ్ 40 రోజుల పాటు జార్జియాలో జరిగింది. ఇటీవలే చిత్ర యూనిట్ స్వదేశానికి తిరిగి వచ్చింది. కాగా, హీరోయిన్ అనుష్క తన పని పట్ల చూపించే నిబద్ధత, కష్టపడే తత్వం చిత్ర దర్శకుడు సెల్వారాఘవన్ ను ఎంతగానో అబ్బర పరుస్తున్నాయట. తనకు పరిచయం ఉన్నవారందరితోనూ అనుష్క గొప్పతనం చెబుతూ సెల్వారాఘవన్ తెగ మురిసిపోతున్నాడట.
మరింత సమాచారం తెలుసుకోండి: