యాంక‌ర్ అనసూయ.. రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లకు ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. జబర్దస్త్ యాంకర్‌గా ఈమెకు వ‌చ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. పేరు జబర్దస్త్ యాంకర్ అయినా కూడా హీరోయిన్స్‌కు ఏ మాత్రం తీసిపోని అందం ఈమె సొంతం. పెళ్లైన తర్వాత కూడా కెరీర్ సక్సెస్ ఫుల్‌గా ముందుకు తీసుకెళ్లొచ్చని నిరూపించింది ఈ అందాల భామ‌. యాంకర్ అనే పదానికి సరికొత్త అర్ధాన్ని చెప్పిన ఈ బ్యూటీ సిల్వర్ స్క్రీన్ పై కూడా తన సత్తా చాటుతోంది.

IHG

ముఖ్యంగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా న‌టించిన‌ రంగస్థలం సినిమాలో మాస్ ఆడియెన్స్ ని ఆకట్టుకునే విధంగా కనిపించి అనసూయ.. రంగమ్మత్తగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది. అలాగే క్షణం సినిమాలో అనసూయ పాత్రకు మంచి గుర్తింపు దక్కింది. ఇక‌ ఆ తరువాత లీడ్ రోల్స్ కూడా చేసిన అనసూయ పాత్రకు ప్రాధాన్యం ఉంటేనే సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నెల్ ఇస్తోంది. 

IHG

ఇలా యాంకర్ గానే కాకుండా నటిగా కూడా అనసూయ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో బిజీగా మారింది. కుదిరితే గెస్ట్ రోల్స్ అంటూ అప్పుడప్పుడు డిఫరెంట్ పాత్రలతో సైతం క‌నిపిస్తూ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోంది. అంతేకాకుండా అనసూయ ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్ ఫాలో అవుతూ..తన అభిమానుల్నీ ఆకట్టుకుంటూ న్యూ ఫోటో షూట్స్‌తో సోషల్ మీడియాను ఊపేస్తోంది. అయితే తాజాగా అనుసూయ రేర్ ఫోటోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు వైర‌ల్‌గా మారాయి. మ‌రి వాటిపై ఓ లుక్కేసేయండి.

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHGIHG

IHG

IHG

IHG 
  

మరింత సమాచారం తెలుసుకోండి: