తెలుగు సినిమాలలో ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే వారికున్న అందాలను పూర్తిగా బయట పెడుతూ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తున్న హీరోయిన్లు చాలా మందే ఉన్నారు.వారందరూ హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్లే..ఇటీవల తెలుగు సినిమాలలో కొత్త హీరోయిన్ల ఎంట్రీ ఎక్కువ అవ్వడంతో పాత హీరోయిన్లను డైరెక్టర్లు పట్టించుకోవడం లేదు. అయితే ఆ హీరోయిన్లు క్రేజ్ వస్తుంది.. మళ్లీ ఫాంలోకి వస్తారని అనిపిస్తే బికినీ కూడా నటించడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే సినిమా అవకాశాలు లేకపోయినా కూడా సోషల్ మీడియా ద్వారా అందాల ఆరబోతకు పని పెడుతూ అభిమానులకు మరింత దగ్గర వుతున్నారు వారెవరో ఇప్పుడు చూద్దాం.. 

 


పాయల్ రాజ్ పుత్...

ఆరెక్స్ 100 సినిమాతో బాగా పాపులర్ అయిన ఈమె .. బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉన్న సినిమాలలో నటిస్తూ వస్తుంది.

IHG


అమలాపాల్...

అమాలాపాల్ .. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. వైవిధ్యమైన పాత్రల్లో కనిపించి ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య న్యూడ్ సినిమాలు తీయడానికి రెడీ అవుతుంది.. అందుకే ఆమెకు విపరీతమైన క్రేజ్ కూడా ఉంది.. ఆమె అనే సినిమాలో న్యూడ్ గా కనిపించింది ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది.. 

IHG

 

కియరా అద్వానీ...

భరత్ అనే నేను సినిమా లో మహేష్ సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత  రామ్ చరణ్ సరసన వినయ విదేత రామ సినిమాలో నటించింది.. సినిమాలో బికినీ వేసి ప్రేక్షకులను మెప్పించింది.. అయితే, ఆ సినిమా అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు.. దాంతో బాలీవుడ్ సినిమాలపై దృష్టి పెట్టింది.. అందుకే ఆ సినిమాలు హిట్ అవుతున్నాయి.. 

IHG's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=2020' target='_blank' title='2020-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>2020</a> ...


ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది హీరోయిన్లు ఆ జాబితాలోకి వస్తారు.. అది ఇప్పటి హీరోయిన్లలో మరి ఎక్కువే అని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: