మాళవిక శర్మ.. ఈ పేరుకు పెద్దగా పరిచయాలు అవసరం లేదు. `నేల టిక్కెట్` సినిమాలో మాస్ మహరాజ్ రవితేజ సరసన హీరోయిన్‌గా నటించి.. తెలుగు తెరకు పరిచయమైంది ఈ ముద్దు గుమ్మ. అయితే కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రం పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.

కానీ, ఈ సినిమాలో మాళవిక అందాల ఆరబోతకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం రామ్ నెక్ట్స్ మూవీ `రెడ్`లో నటిస్తోంది. కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్రం విడుదల కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైనా 'నువ్వే నువ్వే' సాంగ్‌లో అందాలతో హల్ చల్ చేసింది మాళవిక శర్మ. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది.

ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోలు పెడుతూ అభిమానులను అలరిస్తుంటుంది. తాజాగా కూడా మాళవిక శర్మ హాట్ స్టిల్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మరి వాటిపై మీరు కూడా ఓ లుక్కేసేయండి.










క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి