1) సమంత : తెలుగుతో పాటు తమిళంలో కూడా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోన్న సమంత.. 2012లో తన ముక్కుకు చిన్నపాటి సర్జరీ చేయించుకుంది. ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ సినిమాలో ఈ మార్పుని మీరు గమనించవచ్చు.
2) కాజల్ : ముక్కు తో పాటు మొహానికి కూడా చిన్న చిన్న సర్జరీలు చేయించుకుంది ఈ స్టార్ హీరోయిన్.
3) నయన తార : గతంలో ఈ బ్యూటీ చాలా బరువుగా ఉండేది. అది తగ్గడం కోసం సర్జరీ చేయించుకుంది.
4) ఆసిన్ : అప్పట్లో లిప్ సర్జరీ చేయించుకుంది ఈ బ్యూటీ.
5) శృతీ హాసన్ : ముక్కుకి అలాగే పెదవికి కూడా సర్జరీ చేయించుకుంది.
6) కార్తీక : రాధ కూతురు అయిన కార్తీక కూడా ముక్కుకి సర్జరీ చేయించుకుంది.
7) త్రిష : ఈ స్టార్ హీరోయిన్ కూడా ముక్కుకి సర్జరీ చేయించుకుంది.
8) శ్రీదేవి : సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టే సమయంలో ఈమె కూడా సర్జరీ చేయించుకుంది.
9) తాప్సి : ఇప్పుడు బాలివుడ్లో సెటిల్ అయిన ఈ బ్యూటీ కూడా ముక్కుకి సర్జరీ చేయించుకుంది.
10) అనుష్క : బరువు తగ్గడం కోసం మన స్వీటీ కూడా సర్జరీ చేయించుకుంది.
11) శ్రీయ : స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన శ్రీయ కూడా లిప్స్ కు సర్జరీ చేయించుకుంది.
12) కీర్తి సురేష్ : ‘మహానటి’ తో తన ఇమేజ్ ను మరింతగా పెంచుకున్న కీర్తి కూడా బరువు తగ్గడానికి సర్జరీ చేయించుకుంది.
13) రాశీ ఖన్నా : క్రేజీ హీరోయిన్ రాశీ ఖన్నా కూడా బరువు తగ్గడానికి సర్జరీ చేయించుకుంది.
14) అనసూయ : ‘కథనం’ అనే హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా చేసిన అనసూయ కూడా బరువు తగ్గడం కోసం సర్జరీ చేయించుకుందని వినికిడి.
15) రాశీ : అలనాటి హీరోయిన్ రాశీ కూడా బరువు తగ్గడం కోసం సర్జరీ చేయించుకుంది.
16) హన్సిక : ‘దేశముదురు’ బ్యూటీ అనుష్క కూడా బరువు తగ్గడం కోసం సర్జరీ చేయించుకుందట.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి