ముంబై ముద్దుగుమ్మసాక్షి శివానంద్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> సాక్షి శివానంద్ చిరంజీవితో కలిసి మాస్టర్ సినిమాలో, అక్కినేని నాగార్జునతో కలిసి సీతారామరాజులో, బాలకృష్ణతో కలిసి వంశోద్ధారకుడు సినిమా లో నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. రాజశేఖర్ హీరోగా నటించిన సింహరాశి సినిమాలో కూడా ఈమె హీరోయిన్ గా అద్భుతమైన నటనా ప్రదర్శన కనపరిచి మెప్పించింది. యువరాజు సినిమాలో మహేష్ బాబు తో రొమాన్స్ చేసి ప్రేక్షకుల మనసులను చూరగొన్నది. అయితే సాక్షిశివానంద్ కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలో ఆమె చెల్లెలు శిల్పా శివానంద్ కూడా నటనా రంగంలో అడుగు పెట్టింది. ఆమె 8 సినిమాల్లో నటించగా అందులో 2 తెలుగు సినిమాలు ఉన్నాయి. పెళ్లి అయిన తర్వాత ఆమె సినిమాల్లో నటించడం మానేసి బుల్లితెర సీరియల్స్ లో నటిస్తోంది.

అయితే అంతా బాగుంది అనుకుంటున్న సమయంలో తన అక్కసాక్షి శివానంద్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> సాక్షి శివానంద్ తన ఇన్సూరెన్స్ కోసం తనని చంపడానికి ప్రయత్నిస్తోందని శిల్పా ఆనంద్ సంచలన ఆరోపణలు చేసింది. తన అక్క తన అత్తమ్మ బావన తో కలిసి తనని చంపేసి తన జీవిత భీమాను దోచుకోవడానికి కుట్రలు పన్నుతున్నారని ఆమె సంచలన ఆరోపణలు చేయడంతో పెద్ద దుమారమే రేగింది. తన అత్త కట్టుకున్న భర్తను కూడా చంపిందని.. ఈ విషయం తెలుసుకున్న తన అమ్మ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిందని.. దీనితో ఆమె తన అమ్మను, తనను చంపేయడానికి ప్రయత్నిస్తోందని ఆమె ఆరోపించింది.

పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదు చేశామని.. తమ అత్తను పోలీసులు పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె చెప్పారు. అయితే విదేశాలకి పారిపోయిన భావన భారతదేశానికి తిరిగి రాగానే అరెస్టు చేసి విచారిస్తామని పోలీసులు చెబుతున్నారు. మరి నిజ నిజాలు ఏమిటో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. అయితేసాక్షి శివానంద్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> సాక్షి శివానంద్ తన సొంత చెల్లెలినే చంపడానికి ప్రయత్నిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తడంతో అభిమానులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఏది ఏమైనా యువరాజు హీరోయిన్ మర్డర్ అటెంప్ట్ కేసులో బుక్ కావడం అందరినీ షాక్ కి గురి చేస్తోంది.పాల్పడిన ప్రముఖ హీరోయిన్.. కారణం ఏంటో తెలుసా..


మరింత సమాచారం తెలుసుకోండి: