తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని అదృష్టం వరిస్తూ ఉంటుంది. అలాగే కొంతమందికి అదృష్టం వరించినా కూడా ఆ అదృష్టాన్ని వదులుకున్న హీరోయిన్లు చాలామంది ఉన్నారు.ఏ చిత్రానికైనా ముందుగా ప్రీ ప్రొడక్షన్ పనులు నిర్వహిస్తుంటారు. అందుకోసం దర్శకనిర్మాతలు నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతుంది. అయితే అలాగే హీరో హీరోయిన్లు ఎంపిక చేయడం జరుగుతుంది. వారిలో కొంతమంది హీరోయిన్లు ఆ సినిమాకి సెట్ అవుతామో లేదో అనే అపోహ తోనే చాలా సినిమాలను మిస్ చేసుకున్నారు. వారి ఎవరెవరు ఇప్పుడు ఇక్కడ చదువు తెలుసుకుందాం..
1) సర్దార్ గబ్బర్ సింగ్:
ముందుగా ఈ చిత్రంలో హీరోయిన్ గా అనీషా ఆంబ్రోస్ ను అనుకున్నారు.కానీ లుక్ టెస్ట్ లో అమే సెట్ అవ్వకపోవడం తో కాజల్ అగర్వాల్ కు ఛాన్స్ దక్కించుకుంది.
2).రంగస్థలం:
ఈ సినిమాలో ముందుగా అనుపమ పరమేశ్వరన్ అనుకున్నాడు దర్శకుడు సుకుమార్. కానీ సమంత ఫైనల్ అయింది.
3). నారప్ప:
శ్రీ కాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కించబోతున ఈ చిత్రంలో హీరోయిన్ గా అనుష్కను అనుకున్నారు. కానీ ప్రియమణి ఫైనల్ అయింది.
4). రాజుగారి గది 3:
ఈ చిత్రంలో ముందుగా తమన్నా ను హీరోయిన్ గా అనుకున్నాడు దర్శకుడు ఓంకార్. కానీ అవికాగోర్ ఫైనల్ అయింది.
5). చెలియా:
మణిరత్నం ఈ చిత్రంలో హీరోయిన్ గా సాయిపల్లవి అనుకున్నాడు. కానీ అదితి రావు హైదరి ఫైనల్ అయింది.
6). కొచ్చాడియన్:
ముందుగా ఈ చిత్రంలో అనుష్కాను అనుకున్నారు. కానీ దీపికా పదుకునే ను ఫైనల్ చేశారు.
7).గీత గోవిందం:
ముందుగా ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ అనుకున్నారు. కానీ రష్మిక మందన ఫైనల్ అయ్యింది.
8).రాక్షసుడు:
ఈ సినిమాలో మొదట రాశికన్నా ను అనుకున్నారు. కానీ అనుపమ ఫైనల్ అయింది.
9).బాక్సర్:
వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి ముందుగా కియారా అద్వాని ని అనుకున్నారు. కానీ సాయి మంజ్రేకర్ ఫైనల్ అయింది.
10).జెర్సీ (హిందీ):
ఈ చిత్రములో ముందుగా రకుల్ ను అనుకున్నారు. కానీ మృణాల్ ఠాకూర్ ఫైనల్ అయ్యింది.
11).మహానటి:
సావిత్రి గారి బయోపిక్ కోసం మొదటి నిత్యమీనన్ ను అనుకున్నారు. చివరికి కీర్తి సురేష్ ఫైనల్ అయింది.
12).బిజినెస్ మాన్:
ముందుగా ఈ సినిమాకి శృతి హాసన్ అనుకున్నారు
. కానీ కాజల్ ఫైనల్ అయింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి