
ఇకపోతే దేశ వ్యాప్తంగా ఉన్న సీఎం లకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. కాగా ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనా బారిన పడ్డారు.. ఆయన ప్రస్తుతం ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంట్లో హోం ఐసోలేషన్ లో ఉన్నారు. ఇది ఇలా ఉండగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కు కరోనా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే నిన్న ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. కరోనా లక్షణాలు కాస్త తనకు ఉన్నాయని, ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం తాను.. హోమ్ ఐసోలేషన్ లో ఉన్నాయని కేటీఆర్ పేర్కొన్నారు.
అయితే కేటీఆర్ త్వరగా కోలుకోవాలని చాలామంది ప్రముఖులు ట్వీట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంచు లక్ష్మి కూడా చాల వెరైటీ గా ట్వీట్ చేసింది.మిత్రుడు కేటీఆర్ త్వరగా కోలుకోవాలి. ఈలోపు నా సినిమాలు అన్ని చూసేయ్' అంటూ మంచు లక్ష్మీ ట్వీట్ చేసింది. దింతో ఆ ట్వీట్ కాస్త వైరల్ అయింది.. దానికి ఘాటుగా నెటిజన్లు ఇష్టమొచ్చినట్లు కామెంట్లు పెడుతున్నారు. నీ సినిమాలు చూసే కన్నా కరోనా తో చచిపోవడం బెస్ట్ అని హితవు పలుతున్నారు. కొందేరేమో ఇష్టమైన మీమ్స్ పెట్టీ ఈ ట్వీట్ ను ఇంకాస్త వైరల్ చేస్తున్నారు.. మంచు లక్ష్మీ కి ఇది నిజంగానే షాక్ అనే చెప్పాలి..