టాలీవుడ్ లో ఇప్పుడు ఏదైనా సెన్సేషనల్ టాపిక్ ఉందా అంటే అది నాగచైతన్య మరియు సమంతల విడాకుల విషయమే. ఈ వార్త చుట్టూనే అక్కినేని అభిమానుల సెర్చింగ్‌లు జరుగుతున్నాయని తెలుస్తుంది.
ఇకపోతే ఇప్పుడు సమంతకు మరో షాక్ తగులుతున్నట్టు సమాచారం. ఇప్పటికే తన భర్త నుంచి విడాకులు తీసుకున్న ఆమెకు మరిన్ని కష్టాలు వెంటాడనున్నట్టు సమాచారం. వాస్తవానికి పెండ్లికి ముందు సమంత స్టార్ హీరోయిన్‌గా సౌత్ ఇండస్ట్రీని ఏలిందనే విషయం అందరికి తెలుసు.కానీ పెండ్లి తర్వాత ఆ స్థాయిలో సినిమా అవకాశాలు మాత్రం రాలేదని తెలుస్తుంది.

కానీ ఆమెకు కొన్ని సినిమాల్లో అవకాశాలు రావడం అలాగే షోలలో కూడా బాగానే రాణించేందుకు వీలు కలిగిందంటే మాత్రం దానికి కారణం వాటి వెనకాల ఉన్న చైతన్య సపోర్ట్ అని చెప్పవచ్చు. ఇక సినిమాల కంటే కూడా ఆమెకు అక్కినేని కోడలు అన్న ఇమేజ్ ఓ రేంజ్‌లో ఫాలోయింగ్ తెచ్చిపెట్టిందని తెలుస్తుంది.ఇక సమంత ఏదైనా పార్టీకి వచ్చిందంటే మాత్రం తానే హైలెట్ అయ్యేందుకు అలాగే ఎన్నో ఫొటోలకు ఫోజులిచ్చేదట. కానీ చైతన్య మాత్రం అవేమీ పెద్దగా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోయేవాడని తెలుస్తుంది. కానీ సమంత చేసిన బోల్డ్ రోల్స్ ఆమెను విడాకుల దాకా తీసుకెళ్లాయని తెలుస్తుంది.

ఇక ఇప్పుడు సమంత నుంచి విడాకులు తీసుకోవడంత ఈ ఎఫెక్ట్‌ సమంతకు బాగానే పడుతుందని సమాచారం. విడాకుల వ్యవహారం ఆమె పర్సనల్ కెరీతో పాటు ప్రొఫెషనల్ కెరీర్‌ను కూడా దెబ్బ తీస్తున్నట్టు తెలుస్తోందని సమాచారం.ఆమె ఇప్పుడు నయనతారతో కలిసి నటిస్తున్న కథు వాకుల రెండు కాదల్ మూవీ మార్కెట్ ఆమె విడాకుల కారణంగా పడిపోయినట్టు సమాచారం. దీంతో పాటు ఆమె గుణశేఖర్ డైరెక్షన్‌లో చేస్తున్న శాకుంతలంపై మూవీపై కూడా ఎఫెక్ట్ పడుతుందని తెలుస్తుంది. అలాగే ఆమె చేస్తున్న టీవీ షోల రేటింగ్ కూడా పడిపోయే ప్రమాదం ఉందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: