అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప చిత్రం యొక్క మొదటి భాగం డిసెంబర్ 17 వ తేదీన విడుదల అవుతున్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉండగా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలను కూడా భారీగా నే చేస్తుంది చిత్ర యూనిట్. సుకుమార్ గైర్హాజరీ లోనూ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఇంత భారీ స్థాయిలో జరుగుతున్నాయి అంటే చిత్ర యూని ట్ చిత్రం పై ఎంతటి కాన్ఫిడెంట్ గ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను దగ్గరుండి చూసుకుంటున్నారు దర్శకుడు సుకుమార్. ముంబైలో ఈ కార్యక్రమాలు జరుగుతుండ గా హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు దర్శకుడు హాజరుకాకపోవడం ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరిచింది.. దీన్నిబట్టి దర్శకుడు సుకుమార్ ఈ సినిమా పట్ల ఎంతటి నిబద్ధతతో పని చేస్తున్నాడో అర్థం అవుతుంది. విడుదల తేది దగ్గర పడుతుండటంతో రాత్రింబవళ్ళు సుకుమార్ ఈ సినిమా ను విడుదలకు సిద్ధం చేయాలని చూస్తున్నాడు.
ఇదిలా ఉంటే ఓ బృందం సినిమా పనిలో ఉంటే మరొక బృందం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఉంది ఇప్పటికే తెలుగు లో ప్రమోషన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది చిత్ర యూనిట్ ఇంకా రెండు రోజుల వ్యవధి ఉండడంతో ఇతర భాషలలో సైతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు చేసే విధంగా చిత్ర యూనిట్ పనులను మొదలుపెట్టింది బెంగళూరు అలాగే ముంబై అలాగే చెన్నై వంటి నగరాలలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో జోరుగా పాల్గొంటోంది చిత్రబృందం. హీరో హీరోయిన్లతో పాటు మరి కొంత మంది చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొనీ క్రేజ్ పెంచే విధంగా పని చేస్తుంది. మరి ఈ సినిమా ఎలాంటి సంచలనాత్మక విజయాన్ని నమోదు చేస్తుందో చూడాలి.

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి