పాన్ ఇండియా హాట్ బ్యూటీ శృతి హాసన్ ఈరోజు తన 36వ ఏట అడుగుపెడుతోంది. ఇక ఈ నేపథ్యంలో గతంలో ఈ లక్ బ్యూటీ ఎఫైర్స్ పై వచ్చిన రూమర్స్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు వచ్చాయి.ఎందుకనో ఫస్ట్ నుంచీ కూడా శృతి హసన్ కలిసి నటించిన హీరోలతో ఆమెకు లింక్ చేస్తూ పుకార్లు అనేవి బాగా పుట్టుకొచ్చేవి. '3' సినిమాలో ధనుష్ తో శృతి స్క్రీన్ షేర్ చేసుకుంది. ఈ సినిమా ప్లాప్ అయినప్పటికీ వీరి ఇద్దరి మధ్య ఆన్ స్క్రీన్ రొమాన్స్ - 'వై దిస్ కొలవరిడి' పాట ఐతే అందరికీ బాగా గుర్తిండి పోయాయి.ఇక ఆ సమయంలో వీరిద్దరూ కూడా డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్ పుట్టుకొచ్చాయి. అయితే ఓ బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో శృతి వీటిని పూర్తిగా ఖండించడం జరిగింది.ఇక అలాగే 'ప్రేమమ్' సినిమాలో కలిసి నటించిన నాగ చైతన్యతో శ్రుతి హాసన్ రిలేషన్ షిప్ లో ఉన్నారని అప్పట్లో సోషల్ మీడియా పెద్ద కోడై కూసింది. సమంత రూత్ ప్రభు కంటే ముందు శ్రుతి హాసన్ నే పెళ్లి చేసుకోవాలని చైతూ అకున్నారని.. అయితే ఇక ఆ తర్వాత వీరు విడిపోయారనే పుకార్లు కూడా అప్పుడు వచ్చాయి.
ఇటీవల చై సామ్ విడాకుల ప్రకటన చేసిన తర్వాత కూడా శృతి - చైతన్యల సంబంధం గురించి చాలా రకాల రూమర్స్ అనేవి వినిపించాయి.అలాగే 'అనగనగా ధీరుడు' సినిమా తర్వాత సిద్దార్థ్ ఇంకా శృతి చాలా క్లోజ్ గా మూవ్ అయినట్లు కూడా అప్పుడు ఊహాగానాలు అనేవి వచ్చాయి. అలానే గతంలో రణబీర్ కపూర్ ఇంకా శృతి హసన్ కలిసి ఓ యాడ్ లో కూడా కలిసి నటించారు. ఆ సమయంలో కూడా వీరు ఇద్దరూ డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు అనేవి పుట్టుకొచ్చాయి. అయితే వీటిపై శృతి హాసన్ స్పందిస్తూ.. ''ఇలాంటి గాసిప్స్ వినడం ఎంతో ఫన్నీగా హాస్యాస్పదంగా ఉంది.ఇక నేను నా పనిలో చాలా బిజీగా ఉన్నాను. దీనిపై చెప్పడానికి అసలు ఏమీ లేదు. ఎందుకంటే అసలు ఈ పుకార్లు అనేవి నన్ను ఏమాత్రం ప్రభావితం చేయవు'' అని శృతి వివరణ ఇచ్చింది.ఇక శృతి హాసన్ ఇంతకుముందు కూడా లండన్ కు చెందిన థియేటర్ ఆర్టిస్ట్ మైఖెల్ కోర్సేల్ తో డేటింగ్ చేసింది. అప్పుడు ఈ మైకేల్ ఇండియాను సందర్శించగా.. శ్రుతి తండ్రి కమల్ హాసన్ ను కలవడానికే వచ్చాడనే పుకార్లు కూడా అప్పుడు వచ్చాయి. అయితే కొన్ని కారణాల వల్ల 2019లో వీరిద్దరూ కూడా విడిపోయారు.ఇక ఈ క్రమంలో ప్రస్తుతం శాంతను హజారికా అనే వ్యక్తితో శృతి హాసన్ తన రిలేషన్ షిప్ కొనసాగిస్తోంది.

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి