రష్మిక మందన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే తాజాగ  ‘పుష్ప’ సినిమాతో ఒక్కసారిగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుంది అందాల తార రష్మిక మందన. ఇకపోతే ఈ సినిమాలో డీ గ్లామర్‌ పాత్రలో నటించినా, యాక్టింగ్‌తో మెస్మరైజ్‌ చేసిందీ బ్యూటీ.అంతేకాదు ఈ సినిమాతో వచ్చిన క్రేజ్‌ కారణంగా రష్మిక నేషనల్‌ క్రష్‌  అనే పేరును సంపాదించుకుంది ఈ బ్యూటీ.అయితే  ఇక బాలీవుడ్‌లో ఆఫర్లు సైతం క్యూ కట్టాయి. అంతేకాకుండా సౌత్‌తో పాటు నార్త్‌లోనూ వరుస ఆఫర్లను సొంతం చేసుకుంటూ బిజీగా మారిపోయిందీ బ్యూటీ. 

ఇదిలావుంటే ప్రస్తుతం ఇప్పుడు  రష్మీక మందన బాలీవుడ్‌లో నటిస్తోన్న చిత్రాల్లో ‘యానిమల్‌’ ఒకటి.ఇకపోతే అర్జున్‌ రెడ్డి ఫేమ్‌ సందీప్‌ వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రణ్‌బీర్‌ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో పూజా స్పెషల్‌ సాంగ్‌లో నటిస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.ఇక అసలు విషయం ఏమిటంటే తాజాగా ఈ సినిమా షూటింగ్ ముంబయిలో జరుగుతోంది. అయితే ఈ క్రమంలోనే తొలి రోజు లుక్‌ టెస్ట్‌కు హాజరైన రష్మిక అంనతరం బాలీవుడ్‌ మీడియాతో ముచ్చటించింది.ఇకపోతే  ఈ క్రమంలోనే పలు ఆసక్తికర విషయాలను పంచుకుందీ బ్యూటీ.

అయితే  ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ.. ‘మొదట్లో రణ్‌బీర్‌ ఎలా ఉంటాడో అని చాలా భయపడ్డాను.అంతేకాదు  కానీ అయిదు నిమిషాల్లోనే అతను ఎలాంటి వాడో తెలిసిపోయింది. ఇక రణ్‌బీర్‌ ఎంతో సింపుల్‌గా ఉంటాడు. కాగా తనతో పని చేయడం చాలా ఆనందం అనిపించింది.ఇకపోతే  సినిమా ఇండస్ట్రీలో నన్ను 'మేడమ్' అని పిలిచే ఏకైన వ్యక్తి రణ్‌బీర్‌’ అని చెప్పుకొచ్చింది రష్మిక.ఇకపోతే రష్మిక ప్రస్తుతం బాలీవుడ్‌లో గుడ్‌బై, మిషన్‌మజ్ను చిత్రాలతో పాటు పుష్ప2 పాన్‌ ఇండియాలో నటిస్తోంది. అంతేకాకుండా బాలీవుడ్‌లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకోవాలనుకుంటున్న రష్మికకు ఈ సినిమాలు ఏమేర సహాయపడతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: