కన్నడ బ్యూటీగా పేరు పొందింది హీరోయిన్ శాన్వి. ఈమె మొదట లవ్లీ సినిమాతో టాలీవుడ్లోకి పరిచయమయ్యింది. తన మొదటి చిత్రంతోని ఎంతోమంది కుర్రకారులను పరేషాను చేసింది. ఆ తర్వాత సుశాంత్ సరసన ఒక చిత్రంలో నటించిన అంతగా ఆకట్టుకోలేకపోయింది ఆ తర్వాత మంచు విష్ణు సరసన కాస్త గ్లామర్ డోస్ పెంచి నటించిన కూడా విజయం వరించలేదు. కన్నడ ఇండస్ట్రీ లో వచ్చిన గుర్తింపు తెలుగు ఇండస్ట్రీలో రాలేదని చెప్పవచ్చు. ఇక దీంతో తెలుగు ఇండస్ట్రీకి దూరమై కేవలం కన్నడ ఇండస్ట్రీకి పరిమితమైంది ఈ ముద్దుగుమ్మ అక్కడ వరుస సినిమాలలో నటిస్తూ ప్రస్తుతం బిజీగా మారిపోయింది.కే జి ఎఫ్ హీరో తో కలిసి ఇటీవల మఫ్టీ అనే చిత్రంలో కూడా నటించింది. ఇక యువ హీరో రక్షిత్ శెట్టి సరసన శ్రీమన్నారాయణ అనే చిత్రంలో నటించినది. ఇక ఈ మధ్యనే మహా వీర్యర్ అని చిత్రంతో మలయాళ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది కానీ ఆశించిన ఫలితం దక్కలేదు. ఇక ఈమె సోషల్ మీడియాలో షేర్ చేసే పోస్టుల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అదిరిపోయే ఫోటోషూట్లతో అభిమానులలో ఎప్పటికప్పుడు చాలా వేడి పుట్టిస్తూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్ తో ఫోటోషూట్ ను చేసినట్లు కనిపిస్తోంది.చుట్టూ అందమైన రెండు కొండల మధ్య కొలను పరిసరాలలో అదిరిపోయే ఫోటోలతో అభిమానులకు షేర్ చేసి యూత్ ని బాగా కవ్విస్తోంది. మోడల్ బికినీ అవుట్ ఫిట్ కి ఈ ముద్దుగుమ్మ చాలా పర్ఫెక్ట్ గా సూట్ అయిందని చెప్పవచ్చు. డార్క్ గ్రీన్ కలర్ రూపీస్ బికినీ లో తన అందాలను చూపిస్తూ దుమారం రేపుతోంది. ఇక అంతే కాకుండా వాటర్ బేబీ అని ఒక క్యాప్షన్ను పిచ్చి లవ్ ఎమోజిలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది. ఇక పలువురు అభిమానులు కూడా ఈమె పైన కామెంట్లు వర్షం కురిపిస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: